సరికొత్త పాటల లిరిక్స్ ఇక్కడ లభ్యం.

Sunday, February 3, 2019

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు



Movie    :  Khaidi No 150
Lyrics    :  Devi Sri Prasad
Music    :  Devi Sri Prasad
Singers  :  Nakash Aziz, Jasmine Sandlas
Cast     :  Chiranjeevi, Kajal Agarwal


బాస్ ఈస్ బ్యాక్ గెట్ రెడీ .......

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
నీ ఒంపు సొంపు అందం చందం
అన్ని నా చూట్టాలూ
చెంగుమంటూ రావే  తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు ....

బాస్ ఈస్ బ్యాక్ గెట్ రెడీ

నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే మేగ్నెట్లు నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే రక్తమంతా  రాగాలు..
ఓ నువ్వు పక్కనుంటే కిక్కె వేరు వధ్ధులే జారాధాలు
ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా రఫ్ఫాడిద్ద్ధం రాత్రి పగలు
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే చల్ ఘల్ మంటాయ్ నా చిట్టి పట్టీలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు ....

No comments:

Post a Comment

Comments

Contact Us

Name

Email *

Message *